రాష్ట్రంలో 23 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై లోకేష్ ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

రాష్ట్రంలో గత రెండేళ్లలో పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామని, స్పేస్, డ్రోన్లు, సిమెంట్, స్టీల్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఏఐ, డేటా, హార్టికల్చర్, ఆక్వా వంటి రంగాలలో 23 ప్రత్యేక క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పీఏఎఫ్ఐ (PAFI) వార్షిక సదస్సులో పాల్గొన్న ఈ వీడియోను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సోషల్ మీడియాలో పంచుకున్నారు.