రాప్తాడులో ఎన్టీఆర్ పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన లోకేష్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Raptadu

రాప్తాడు కూడలిలో వేలాదిగా తరలివచ్చిన జనసమూహం, అభిమానుల కేరింతల మధ్య స్వర్గీయ నందమూరి తారకరామారావు మరియు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి నారా లోకేష్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యాయి.