ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమన్న ఎమ్మెల్యే గౌతు శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల సేవలు ఎనలేనివని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు.