మాజీ మంత్రి జోగి రమేష్‌పై అనుమానం: కారు ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఇబ్రహీంపట్నం
మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉండొచ్చని మేఘన తండ్రి కృష్ణ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ నెల పదిహేనేళ్ల తేదీన కోదాడ వెళ్తుండగా వీరి కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిందని ఆయన తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఇది ఉద్దేశపూర్వకం కాదని, కేవలం ప్రమాదమేనని పోలీసులు స్పష్టం చేశారు.