తెలంగాణ కార్టూన్: భూముల లొల్లి - సామాన్యుడి గిల్లి

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నేతల మధ్య భూముల పంచాయతీ రేసు గుర్రంలా పరిగెడుతుంటే... సామాడికోడికి మాత్రం అసలు ఇల్లు కట్టుకోవడమే పెద్ద గగనం అయిపోయింది!