సమాచార హక్కు చట్టం దినోత్సవం: ప్రజలకు ఆర్టీఐ సీఈఓ జ్యోతిప్రకాష్ శుభాకాంక్షలు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో ఆర్టీఐ అవేర్నస్ సంస్థ జాతీయ ఉపకార్యాలయంలో సీఈఓ జ్యోతిప్రకాష్ భారత పౌరులకు ఆర్టీఐ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చట్టం ప్రాముఖ్యతపై వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.