హైదరాబాద్‌లో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ ప్రీమియర్ షో షురూ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ప్రీమియర్ షోలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో మోహన్ బాబు విలన్‌గా నటించగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా అలరించారు. సవారీల బతుకులు, మాలిక్ క్రూరత్వం చుట్టూ తిరిగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.