జన్నారంలో ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన కలెక్టర్ కుమార్
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జన్నారం మండలంలో ఆకస్మిక పర్యటన నిర్వహించి గిరిజన ఆశ్రమ పాఠశాల, ఏటీసీ కేంద్రం, కస్తూరిబా పాఠశాల మరియు స్థానిక ప్రభుత్వాసుపత్రులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బక్కన్న, డాక్టర్ ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు.