సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రజలకు సబ్సిడీ రుణాలు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సహకార సంఘాల ద్వారా పంట రుణాలతో పాటు ఇల్లు నిర్మాణం, వ్యక్తిగత అవసరాలు, స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాలను అందిస్తున్నాం. సహకార సంఘాల సేవలను మరింత విస్తరించి గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి పాల్గొన్నారు.