సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమంటూ బీజేపీ తెలంగాణ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయానికి ప్రతీకగా నిలిచిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాటకాలు తేటతెల్లమయ్యాయని బీజేపీ తెలంగాణ పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఆ రెండు పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. ప్రధాని మోదీ నాయకత్వంలో విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే తమ ధ్యేయమని ఆ పార్టీ స్పష్టం చేసింది.