ఘనంగా 78వ ఎమ్మీ అవార్డుల వేడుక, రికార్డులు సృష్టించిన సిరీస్‌లు

రిపోర్టర్: రమేష్ స్థలం: World

లాస్‌ ఏంజెలెస్‌లో 78వ ఎమ్మీ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. మాథ్యూ రైస్ ఒకేసారి రెండు విభాగాల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. విడోస్ బే సిరీస్ ఏకంగా 14 అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఉత్తమ డ్రామా సిరీస్‌గా ది పిట్ నిలవగా, నోవా వైల్, రియా సీహార్న్ ఉత్తమ నూతన నటీనటులుగా అవార్డులను దక్కించుకున్నారు.