గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
ఆనంది ప్రధాన పాత్రలో గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో తెరకెక్కిన గరివిడి లక్ష్మి సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిందని సినీ విశ్లేషకులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాకారిణి జీవిత విశేషాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు వారు పేర్కొన్నారు. లక్ష్మి పాత్రలో ఆనంది అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుందని, అయితే కథనంలో కొన్ని లోపాలు ఉన్నాయని వెల్లడించారు.