సీతానగరంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై పకడ్బందీగా ప్రత్యేక శిక్షణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సీతానగరం
సీతానగరం మండలంలోని పువ్వాడ సత్యమాంబ ప్రభుత్వ పాఠశాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విధులకు సంబంధించి పీవో ఏపీవోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి శిరీష అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణపై పలు కీలక అంశాలను వివరించారు.