చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో మ్యాన్ మేడ్ కరువు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే సీఎం చంద్రబాబుకి ముందే తెలిసినా పట్టించుకోలేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఏర్పడిన మ్యాన్ మేడ్ కరువు అని ఆయన ఆరోపించారు.