ఎల్-నినో కోతలను అడ్డంపెట్టి బీఆర్ఎస్ డ్రామాలంటున్న అమనగల్ సర్పంచులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఎల్-నినో ప్రభావమే కారణమని, తమ ఫామ్ హౌస్ భూ కబ్జా స్కాములను మరిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోందని అమనగల్ బ్లాక్ సర్పంచులు న్యాల్లపట్ల నరేందర్ రెడ్డి, పాలకుర్ల మహేందర్ గౌడ్ తదితరులు మండిపడ్డారు. విద్యుత్ శాఖను అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని వారు హితవు పలికారు.