అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కు ఇపీచ్ మెంట్ ముప్పు

రిపోర్టర్: శివ స్థలం: Washington

అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కు వచ్చే వారంలోగా ఇపీచ్ మెంట్ ఎదురుకావచ్చని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సి స్పష్టం చేశారు. ఆయన రాజీనామా చేయకపోతే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, సైనిక నిధుల కోసం తీవ్రంగా పోరాడుతున్నట్లు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పరిశీలన నడుమ ఈ పరిణామాలు సంచలనం సృష్టించాయి.