టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం తొలగింపు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమెరికా

అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని షుగర్‌లాండ్‌ అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్న 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని తొలగిస్తామంటూ యూట్యూబర్ జెస్సీ హూజెస్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరియు సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఈ విగ్రహంపై వివాదం చెలరేగడంతో హిందూ గ్రూపులు, లౌకికవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిని హిందూయిజాన్ని బెదిరించడమేనని ఆక్షేపిస్తున్నారు.