దిశ సాలియన్ తండ్రిని విమర్శించడం అత్యంత అమానుషం అంటున్న రామ్ కదమ్
రిపోర్టర్: సురేష్
స్థలం: Mumbai
దిశ సాలియన్ తండ్రి తన కూతురును కోల్పోయి తీవ్ర వేదనలో ఉంటే ఆయన ఆవేదనను డ్రామా అనడం అత్యంత అమానుషమని బీజేపీ నేత రామ్ కదమ్ మండిపడ్డారు. దిశ కుటుంబ సభ్యులను పదే పదే విమర్శిస్తూ, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ముంబైలో ప్రశ్నించారు.