ఆసియా క్రీడల సన్నాహక మ్యాచ్‌లో జపాన్‌పై భారత్ విజయం
రిపోర్టర్: గోపి
స్థలం: భారత్
ఆసియా క్రీడలకు ముందు భారత్, జపాన్ మధ్య జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమ్ ఇండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ముప్పై రెండు పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గట్టి పోటీనిచ్చిన జపాన్ ముప్పై పరుగులే చేయగలిగింది.