జూరాల కాలువ గేట్లు ఎత్తుకున్న రైతులపై రేవంత్ నిర్లక్ష్యం
రిపోర్టర్: రమేష్
స్థలం: Telangana
కాంగ్రెస్ సర్కార్ కాలువలకు నీళ్లు వదలకపోవడంతో పంటలు ఎండుతున్నాయని, గత్యంతరం లేక రైతన్నలే స్వయంగా జూరాల ఎడమ కాలువ గేట్లు ఎత్తుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నదాతల గోస పట్టని ఎంపీ మల్లు రవి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.