మున్సిపల్ ఆఫీస్‌లో పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించిన గోండు శంకర్

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

మున్సిపల్ ఆఫీస్‌లో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ నిర్వహించి 55 అర్జీలను స్వీకరించినట్లు గోండు శంకర్ తెలిపారు. అధికారుల సమక్షంలోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ, పెన్షన్ సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.