డియూఎస్యు ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయంపై కిరణ్ రిజిజు స్పందన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. డీయూఎస్‌యూ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి మరియు ప్రతీకాత్మకమైనవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ అఖండ విజయం సాధించి మరోసారి తమ బలమైన ఉనికిని చాటుకుందని ఆయన ప్రశంసించారు.