మహిళల రక్షణే మా ప్రధాన బాధ్యత విశాఖ పోలీస్
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
మహిళలపై వేధింపులు మరియు హింసను అరికట్టేందుకు విశాఖపట్నం సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. మహిళలపై నేరాలను నియంత్రించే లక్ష్యంతో హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. అత్యవసర సహాయం కోసం 112 నెంబర్‌కు, మహిళల సహాయం కోసం 1091 మరియు చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నెంబర్లను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.