ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఛలో ఢిల్లీ మార్చ్లో భాగంగా విపక్ష నేతలతో కలిసి సుప్రీంకోర్టు వైపు ర్యాలీ నిర్వహించామని, ఓటర్ల తొలగింపుపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని ఆయన స్పష్టం చేశారు.