ముప్పై ఏళ్లుగా ఎన్‌ఐఏ, రా అధికారులంటూ మోసాలు చేస్తున్న కేటుగాడు అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: కేరళ
ముప్పై సంవత్సరాలుగా ఎన్‌ఐఏ, రా, ఎన్‌సీఐబీ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారినంటూ నమ్మిస్తూ నకిలీ పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులతో దేశవ్యాప్తంగా ఘరానా మోసాలకు పాల్పడుతున్న శామ్ ఆంటోనీని మంగళూరు పోలీసులు కేరళలోని കണ്ണూర్ లో అరెస్ట్ చేశారు. ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో సుమారు 17 కేసులు నమోదయ్యాయి.