నర్సీపట్నంలో జోరుగా సాగుతున్న చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేస్తూ స్థానికుల నుంచి మద్దతు కోరారు.