పెన్షన్ల హామీ అమలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల డిమాండ్
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గంలో వృద్ధులకు అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వరంగల్ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, బకాయి పెన్షన్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.