ఇండోనేషియాలో తప్పిపోయిన 241 మందితో వెళ్తున్న భారీ నౌక

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

ఇండోనేషియాలో 241 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'వర్గో ట్రాన్స్ పోర్ట్ 8' నౌకతో జావా సముద్రంలో నావిగేషన్ సంబంధాలు తెగిపోయాయి. సురబాయా నుంచి బంజార్మాసిన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై, గల్లంతైన నౌక కోసం భారీ స్థాయిలో రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.