రింతాడ సెగ్మెంట్-1 ఎంపీటీసీ అభ్యర్థిగా కంకిపాటి సత్తిబాబు విజ్ఞప్తి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ సెగ్మెంట్-1 ఎంపీటీసీ అభ్యర్థి కంకిపాటి సత్తిబాబు ఓటర్లను ఉద్దేశించి వినమ్ర విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.