న్యూయార్క్ లో కూతురుతో కలిసి సందడి చేసిన ప్రముఖ నటి ఏంజెలీనా జోలీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూయార్క్

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన కూతురు జహారాతో కలిసి న్యూయార్క్ నగరంలో సందడి చేశారు. వితౌట్ బ్లడ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న ఈ తల్లికూతుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రపంచంలో జరుగుతున్న హింస, సంఘర్షణలపై జోలీ స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితి ఒక సంక్షోభ బిందువుకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.