కృష్ణపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

రిపోర్టర్: sujith reddy స్థలం: ముత్తుకూరు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూ.5.65 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, సంక్షేమం జోరుగా సాగుతున్నాయని తెలిపారు.