విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్ విడుదల, అక్టోబర్ 16న సినిమా రిలీజ్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మద్రాస్ కరవు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ భారీ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.