మంచిర్యాల ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి సేవలను కొనియాడిన నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా ఫైర్ ఆఫీసర్ మామిడి భగవాన్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మద్దుల మనోహర్ రెడ్డితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.