వ్యాపారులకు FSSAI బిగ్ అలర్ట్: కఠిన మార్గదర్శకాలు జారీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
దేశంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆహార వ్యాపార నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు తెలిపారు. కోవా, పన్నీర్, మాంసం వంటి త్వరగా పాడైపోయే ఆహార ఉత్పత్తుల నిల్వ, రవాణాలో కఠిన ఉష్ణోగ్రత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది.