కవ్వాల్ అడవుల్లో నిరంతరం ఆరు పులుల సంచారముందని తెలిపిన డీఎఫ్వో
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఎల్లప్పుడూ ఐదు నుంచి ఆరు పులులు సంచరిస్తూ ఉంటాయని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి తెలిపారు. అసిఫాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తడోబా అడవులకు కవ్వాల్ అడవులకు మధ్య అనుసంధానం ఉండటంతో పులులు సరిహద్దు ప్రాంతాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాయని ఆమె వివరించారు.