ఈ నెల 30 నుంచి కేటీఆర్ పతనం ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కేసీఆర్ ను పక్కన పెట్టారని, సిరిసిల్ల ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ నుంచి కేటీఆర్ ను పక్కన పెట్టడం ఖాయమని తీవ్రంగా విమర్శించారు. తండ్రి చాటు బిడ్డగా అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచావంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.