అమెరికా-కెనడా మధ్య తీవ్రరూపం దాల్చిన వాణిజ్య యుద్ధం
రిపోర్టర్: నరేష్
స్థలం: World
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. కెనడా నుంచి వచ్చే పాల ఉత్పట్లు, మద్య పానీయాలు, మోటార్ సైకిళ్లపై అమెరికా నిషేధం విధించింది. అమెరికా దిగుమతులపై కెనడా ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో వైట్ హౌస్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి కెనడియన్ ఉత్పత్తులను తొలగించాలని ట్రంప్ ఆదేశించారు.