గురజాడ జయంతి వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ నివాళులు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్

మహాకవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురజాడ సాహిత్య సేవలను, తెలుగు భాషకు ఆయన అందించిన అమూల్యమైన న్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు సాహితీ లోకానికి ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఘన నివాళులు అర్పించారు.