'వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసంగంపై వైఖరి ఏంటి?': అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన వివాదాస్పద ప్రసంగంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక కీలక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర ప్రతిపక్షాలు మరియు అధికారిక పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలని, దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.