ముప్ఫై ఏడవ డివిజన్లో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి ముప్ఫై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు నూతన చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీర్జా ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు.