చలో ఢిల్లీ కోసం రామగుండం నుంచి కదంతొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమం కోసం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఎమ్మెల్యే అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మనాలి రాజ్ ఠాకూర్ శ్రేణులకు నాయకత్వం వహిస్తూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివెళ్లారు.