పది మొబైల్ కాంగ్రెస్ ముగింపు: టెక్నాలజీ భవిష్యత్తుపై కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత

రిపోర్టర్: రమేష్ స్థలం: గుంటూరు

పది మొబైల్ కాంగ్రెస్ ముగింపు సందర్భంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు మరియు గ్లోబల్ భాగస్వాముల మధ్య సమిష్టి సహకారంతో సాధించిన పురోగతిపై కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గర్వం వ్యక్తం చేశారు. సరిహద్దులు లేని స్థాయి అనే నినాదంతో టెక్నాలజీ రంగంలో దేశం సాధిస్తున్న విజయాలు భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.