తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించి సహాయం పొందాలని ఆయన ఒక వీడియో సందేశంలో స్పష్టం చేశారు.