అమెరికాలో షాకింగ్ ఘటన: కారు టైర్లు చోరీ చేసిన దొంగలు!

రిపోర్టర్: కిరణ్ స్థలం: United States

అమెరికాలో నివసిస్తున్న భారతీయ యువతి సోదరుడి కారుకు సంబంధించిన నాలుగు టైర్లు చోరీకి గురయ్యాయి. అపార్ట్‌మెంట్ సమీపంలో పార్క్ చేసిన కారు టైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా, పార్కింగ్ స్థలంలో భద్రతను మెరుగుపరచాలని కోరుతూ దొంగలు కారుపై ఒక లేఖ కూడా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.