వెండితెరపై సత్తా చాటిన విజయనగరం యువకుడు: చకోర సినిమాపై ప్రేక్షకుల ప్రశంసలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరానికి చెందిన రంధి శ్రవణ్ కుమార్ హీరోగా నటించిన చకోర చిత్రం విడుదల అయింది. ఈ చిత్రానికి మంగా శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మలైకా టి. వాసుపల్ హీరోయిన్ గా నటించగా సినిమా బాగుందని ప్రేక్షకులు పేర్కొన్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిందని వెల్లడించారు. తెరపై కుమారుడిని చూసి హీరో తల్లి విజయలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.