సంచలన ప్రేమకథ: ఫార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తో కిమ్ కర్దాషియన్ పెళ్లి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Los Angeles

ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్, ఫార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ ప్రేమాయణంపై జోరుగా చర్చ సాగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల రియాలిటీ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ బంధంపై మరింత ఆసక్తిని పెంచాయి. గత కొద్దికాలంగా వీరిద్దరూ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, త్వరలోనే పెళ్లి పీటలెక్కినున్నారంటూ వార్తలు వస్తుండటం అభిమానుల్ లో తీవ్ర చర్చకు దారితీసింది.