నా టెట్ సర్టిఫికెట్ పంపిస్తా చూడాలంటూ జగన్‌పై ఫైర్

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

నా టెట్ సర్టిఫికెట్ పరిశీలించాలంటూ వైసీపీ అధినే జగన్‌కు క్రీడా ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాపై దుష్ప్రచారం చేస్తూ పరువు తీసే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌కు తల్లిదండ్రుల బాధ ఏమిటో ఏం తెలుసని మండిపడ్డారు. ఆడవాళ్లు మరియు పేదలపై శవ రాజకీయం చేయడం మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు.