టాలీవుడ్ లో కలకలం: త్వరలో తల్లికానున్న స్టార్ హీరోయిన్ సమంత

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందబోతున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఆమె, పుట్టబోయే బిడ్డకు స్వాగతం పలికేందుకు ఇంట్ లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. భర్త రాజ్ నిడిమోరు చిన్నారి కోసం వస్తువులు అమరుస్తున్న ఫొటోను సమంత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రస్తుతం వైరల్గా మారింది.