ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత గ్యాస్... మండుతున్న ధరలు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

సిలిండర్ ఫ్రీ ఇచ్చి పొయ్యి మీద కూరగాయల ధరలు ఆకాశానికి ఎక్కిస్తే, కూర ఎలా ఉడికించాలి బాబూ?