అద్భుత ఇన్నింగ్స్తో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన గిల్

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

భారత కెప్టెన్ గిల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 117 బంతుల్లోనే 200 పరుగులు చేసి అత్యంత వేగంగా ద్విశతకం బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఇషాన్ కిషన్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలుకొట్టారు.